ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) OTT సిరీస్ పై అనేకమంది ప్రజలు, ప్రత్యేకించి మహిళలు విమర్శలు గుప్పిస్తున్నారంటూ ఓపెన్ అయింది విజయశాంతి. ప్రజల మనోభావానుసారం నేను చెప్తున్న అంశం అర్థం చేసుకుని, తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల దాకా తెచ్చుకోవద్దని ఆమె చెప్పింది.