హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vijaya Nirmala: విజయ నిర్మల పార్ధివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురు ప్రముఖుల నివాళులు

Vijaya Nirmala: విజయ నిర్మల పార్ధివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురు ప్రముఖుల నివాళులు

నటిగా,దర్శకురాలిగా,నిర్మాతగా తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసిన విజయ నిర్మల గుండెపోటుతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో తెలుగు ఇండస్ట్రీలో శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమె మృతికి భర్త కృష్ణతో మిగిలిన కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

  • |

Top Stories