కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. ఇప్పటికే తెలుగులో సాయి తేజ్ సోలో బతుకే సో బెటర్ విడుదలై పరవాలేదనిపించింది. తాజాగా రవితేజ క్రాక్ కూడా విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఇక తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా కూడా ఈరోజు అటు తమిళ్‌తో పాటు తెలుగు హిందీ, మలయాళ భాషాల్లో విడుదలవుతోంది. Photo : Twitter