హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vaarasudu: విజయ్ వారసుడు రిలీజ్ డేట్ ఫిక్స్.. అఫీషియల్‌గా ప్రకటించేసిన టీం..!

Vaarasudu: విజయ్ వారసుడు రిలీజ్ డేట్ ఫిక్స్.. అఫీషియల్‌గా ప్రకటించేసిన టీం..!

Varasudu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వారసుడు, ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషాల్లో విడుదల చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది, అయితే దీపావళి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది టీం. వచ్చే సంక్రాంతికి వారసుడు రిలీజ్ కానుంది.

Top Stories