హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Directors Son As Heroes: విజయ్, గోపీచంద్, అల్లరి నరేష్ సహా హీరోలుగా సత్తా చాటుతున్న దర్శకుల తనయులు..

Directors Son As Heroes: విజయ్, గోపీచంద్, అల్లరి నరేష్ సహా హీరోలుగా సత్తా చాటుతున్న దర్శకుల తనయులు..

Directors Son As Heroes | సినీ ఇండస్ట్రీలో హీరోల తనయులే కాదు.. దర్శకుల కుమారులు కూడా హీరోలుగా సత్తా చాటారు. అలా దర్శకుల కుమారుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది తమిళ స్టార్ హీరో విజయ్. ఇక తెలుగులో సత్తా చాటుతున్న అల్లరి నరేష్, గోపీచంద్ కూడా దర్శకుల తనయులే కదా. వీళ్లలా హీరోలుగా పరిచయమైన డైరెక్టర్స్ తనయులు ఇంకెవరున్నారంటే..

Top Stories