హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vijay: విజయ్ వారసుడు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ..!

Vijay: విజయ్ వారసుడు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ..!

Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వారసుడు. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ “వారసుడు”.ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.

Top Stories