Home » photogallery » movies »

VIJAY POOJA HEGDE BEAST TELUGU PRESS MEET PICS GOES VIRAL SR

Vijay | Beast : హైదరాబాద్‌లో బీస్ట్ ప్రమోషన్స్.. రెడ్ టాప్‌లో మెరిసిన పూజా హెగ్డే..

Vijay-Pooja Hegde | Beast Telugu : తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘బీస్ట్’ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మొదటి సారి  పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు.