Home » photogallery » movies » VIJAY MASTER ACTRESS MALAVIKA MOHANAN HOT PHOTOS GOING ROUNDS IN SOCIAL MEDIA PK

Malavika Mohanan: చెమటలు పట్టిస్తున్న ‘మాస్టర్’ పీస్ మాళవిక మోహనన్ అందాలు..

Malavika Mohanan: మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్ అయిపోయింది మాళవిక మోహనన్. ఈ చిత్రం విడుదలకు ముందే స్టార్ అయిపోయింది ఈమె. మాస్టర్ సినిమాకు ముందు ఈ భామ గురించి ఎవరికీ తెలియదు.. కానీ ఇప్పుడు మాత్రం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ అయిపోయింది.