హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vijay Diwas 2021 : విజయ్ దివస్ సందర్భంగా సిల్వర్ స్క్రీన్ పై రియల్ హీరో సైనికుల పాత్రలో మెప్పించిన కథానాయకులు..

Vijay Diwas 2021 : విజయ్ దివస్ సందర్భంగా సిల్వర్ స్క్రీన్ పై రియల్ హీరో సైనికుల పాత్రలో మెప్పించిన కథానాయకులు..

Vijay Diwas 2021 : సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1971 డిసెంబర్ 16న ఈ రోజు మన దేశ సైనికులు పాకిస్థాన్‌ను యుద్ధంలో ఓడించి బంగ్లాదేశ్‌ను స్వాతంత్య్రం ప్రసాదించారు. అప్పటి నుంచి డిసెంబర్ 16ను మనమందరం విజయ్ దివస్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ స్పూర్తితో తెలుగు తెరపై అపుడుపుడు మన కథానాయకులు రియల్ హీరోలైన సైనికుడి పాత్రలో తెరపై కనిపించి అలరించారు. (Twitter/Photo)

Top Stories