హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vijay Devarakonda : ఖుషి తర్వాత మరోసారి లవ్ స్టోరికే ఓకే చెప్పిన విజయ్.. దిల్ రాజు నిర్మాణం..

Vijay Devarakonda : ఖుషి తర్వాత మరోసారి లవ్ స్టోరికే ఓకే చెప్పిన విజయ్.. దిల్ రాజు నిర్మాణం..

Vijay Devarakonda | విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. ఇక ఆ సినిమా పరాజయం తర్వాత ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఖుషి సినిమా షూటింగ్‌లో పాల్గోంటున్నారు. ఖుషి సినిమా తర్వాత విజయ్ మరోసారి లవ్ స్టోరీకే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Top Stories