ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ యాక్షన్ సీన్స్ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయని టాక్ నడుస్తోంది. ఈ యాక్షన్ సీన్స్‌ను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. దీనికోసం అవెంజర్స్, అవతార్ వంటి సినిమాలకు పనిచేసిన యాక్షన్ డైరెక్టర్స్ పని చేయనున్నారట.