విజయ్ దేవరకొండకు గీత గోవిందం (Geeta Govindam) రూపంలో ఓ క్లాసికల్ హిట్ అందించిన పరశురామ్ (Parashuram) దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్దమయ్యారట విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య చర్చలు కూడా ఫినిష్ అయ్యాయని, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారని సమాచారం.