Home » photogallery » movies »

VIJAY DEVERAKONDA LIGER PROMOTIONS STARTED NEW POSTER GOES VIRAL SR

Vijay Devarakonda: బట్టలు లేకుండా విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్. అందులో భాగంగా లైగర్ టీమ్ ఓ పోస్టర్‌ను వదిలింది.