Home » photogallery » movies »

VIJAY DEVERAKONDA HAS BECOME THE THIRD TOLLYWOOD STAR AFTER PRABHAS AND MAHESH BABU TO HAVE A TWITTER EMOJI FOR THEIR FILMS SR

Liger | Vijay Devarakonda : ప్రభాస్.. మహేష్‌ల తర్వాత ఆ ఫీట్ సాధించిన విజయ్.. ఫ్యాన్స్ ఖుషీ..

Liger | Vijay Devarakonda | డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్  (Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్, పాటలతో పాటు పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అది అలా ఉంటే ఆగస్టు 25న విడుదలకానున్న ఈ సినిమాకు ట్విట్టర్ ఇండియా తాజాగా ఏమోజీని విడుదల చేసింది.