VIJAY DEVARAKONDA WORLD FAMOUS LOVER IZABELLE LEITE STUNNING HOT PICS SR
Izabelle Leite : వరల్డ్ ఫేమస్ లవర్ ఇజబెల్లా లైట్ అదిరిపోయే పిక్స్
Izabelle Leite : విజయ్ దేవరకొండ తాజా సినిమా వరల్డ్ ఫేమస్ లవర్లో ఇజబెల్లా లైట్ హీరోయిన్గా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇజబెల్లాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా వరల్డ్ ఫేమస్ లవర్ ఈనెల 14న విడుదలవుతోంది.