Vijay Devarakonda : ఫ్యామిలీతో తిరుమల శ్రీవారిని దర్శించిన విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారికి పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.