Home » photogallery » movies »

VIJAY DEVARAKONDA TO ROMANCE WITH POOJA HEGDE HERE ARE THE DETAILS SR

Vijay Devarakonda : అప్పుడు సమంత.. ఇప్పుడు పూజా హెగ్డే.. రౌడీ హీరో అంటే అంతే మరి..

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా ఇలా ఉండగానే విజయ్ మరో సినిమాకు ఓకే చెప్పారు. విజయ్ మరోసారి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆ మధ్య వెలువడింది. కాగా ఈ సినిమా గురించి ఓ అప్ డేట్ వచ్చింది.