హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Masooda: మసూద భయపెడుతోంది.. తప్పకుండా చూాడండి: విజయ్ దేవరకొండ

Masooda: మసూద భయపెడుతోంది.. తప్పకుండా చూాడండి: విజయ్ దేవరకొండ

త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం మసూద. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ ట్రైమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాను తప్పకుండా చూడాలంటూ.. విజయ్ దేవరకొండ తన మద్దతు తెలిపాడు, మసూద టీంను విజయ్ కలిశాడు.

Top Stories