Home » photogallery » movies »

VIJAY DEVARAKONDA SHOCKING COMMENTS ON HIS CINE CAREER AT LIGER PROMOTIONS SLB

Vijay devarakonda: కొన్ని సందర్భాల్లో నోరు మూసుకుంటే బెటర్.. విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్

Vijay devarakonda Liger: విజయ్ దేవరకొండ లైగర్ చిత్రాన్ని ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న విజయ్.. తాజా సెషన్లో తన కెరీర్ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు.