Vijay Devarakonda - Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక కొంటె చేష్టలు.. జిమ్ లో మాములు రచ్చ కాదుగా..

Vijay Devarakonda - Rashmika Mandanna : రష్మిక మందన, విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా ఇద్దరికీ మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత ఇదే కాంబినేషన్‌లో వచ్చిన డియర్ కామ్రెడ్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.