Home » photogallery » movies »

VIJAY DEVARAKONDA PURI JAGANNADH SPORTS DRAMA LIGER MOVIE GLIMPSE RECREATING THE HISTORY OF INDIAN CINEMA PK

Vijay Devarakonda Liger: ఒడియమ్మ బడవ ఇదేందయ్య ఇదీ.. ‘లైగర్’ సినిమాపై ఇంత క్రేజ్ ఉందా..?

Vijay Devarakonda Liger: ఇప్పుడు లైగర్ సినిమా (Vijay Devarakonda Liger) గ్లింప్స్‌కు వస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత అందరూ అంటున్న మాట ఇదే. విజయ్ దేవరకొండకు మంచి మార్కెట్ ఉందని తెలుసు.. ఈ హీరోకు క్రేజ్ కూడా బాగానే ఉందని తెలుసు.. కానీ మరీ ఇండియా షేక్ అయిపోయేంత క్రేజ్ ఉందని మాత్రం ఎవరూ ఊహించలేదు.