విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారేందుకు రెడీ అయ్యాడు. పూరీ తనదైన మార్క్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఇక వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ తొలిసారి నటిస్తున్న సినిమా లైగర్ కావడం విశేషం.