Home » photogallery » movies »

VIJAY DEVARAKONDA LIGER TELEGU STATES THEATRICAL BUSINESS DETAILS SR

Liger | Vijay Devarakonda : తెలుగు రాష్ట్రాల్లో భారీగా లైగర్ బిజినెస్.. ఈ రేంజ్ ఊహించనిదే..

Liger | Vijay Devarakonda | డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్  (Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్, పాటలతో పాటు పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అది అలా ఉంటే ఆగస్టు 25న విడుదలకానున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది.