Home » photogallery » movies »

VIJAY DEVARAKONDA LIGER SUPER RESPONCE THAT WAS A MAD SHOW AT THE VED ARCADE MALL AHMEDABAD TA

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ మాస్ మేనియా.. అన్ని ఏరియాల్లో లైగర్‌కు ప్రేక్షకుల బ్రహ్మరథం..

Liger Mumbai Event | విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లైగర్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ పై ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. ఇక ఈ సినిమా మేనియా తెలుగులోనే కాదు ముంబైలో కూడా ఉంది. అక్కడ ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ నిర్వహిస్తే ఇసుక వేస్తే రాలనంత జనాలు వచ్చారు. దీంతో బాలీవుడ్ ట్రేడ్ పండితుతుల సైతం విజయ్ క్రేజ్ చూసి ఆశ్యర్యపోతున్నారు. తాజాగా అహ్మదాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో అభిమానులు సందడి చేశారు.