Home » photogallery » movies »

VIJAY DEVARAKONDA LIGER PRE RELEASE EVENT VENUE CHANGE IN LAST MINUTE SB

Liger: విజయ్ దేవరకొండ లైగర్... వరంగల్ ఈవెంట్‌లో మార్పు.. !

లైగర్ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు ముందు విజయ్ దేవరకొండ అండ్ లైగర్ టీం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ముంబై, గుజరాత్, పాట్నాలో వరుసగా బిజీగా పర్యటించారు. తాజాగా లైగర్ ప్రీ రిలీజ్ ఈ రోజు సాయంత్రం వరంగల్‌లో జరగనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్‌లో మార్పు చేసింది లైగర్ టీం.