Home » photogallery » movies »

VIJAY DEVARAKONDA LIGER MOVIE WORKING STILLS VIRAL SLB

Liger: ఇది నిజమైన కష్టం! లైగర్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేస్తూ ఛార్మి ఎమోషనల్ కామెంట్స్

Vijay devarakonda: విజయ్ దేవరకొండ (Vijay devarakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా లైగర్ (Liger). తాజాగా ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసింది ఛార్మి.