రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తొలి రోజుకు గాను 9.57Cr రాబట్టిన లైగర్.. రెండో రోజుకు వచ్చేసరికి 1.54Cr, మూడో రోజు 1.00Cr, నాలుగో రోజు సెలవు దినమే అయినా మరీ దారుణంగా 58 లక్షలు రాబట్టాడు. ఐదో రోజు 12 లక్షలు, ఆరో రోజు 6 లక్షలు, ఏడో రోజు కేవలం 8 లక్షలు మాత్రమే అని ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది.