Home » photogallery » movies »

VIJAY DEVARAKONDA LIGER AND ARJUN REDDY COMMON POINTS CHARMY REACTION HERE SLB

Charmy Kaur: అర్జున్ రెడ్డితో లైగర్ సినిమాకు లింక్..? ఛార్మి రియాక్షన్ వైరల్

Liger and Arjun Reddy Common Points: విజయ్ దేవరకొండ కెరీర్‌ని మలుపుతిప్పిన సినిమా అర్జున్ రెడ్డి. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి సినిమా పడటంతో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఇప్పుడు లైగర్ సినిమాను అర్జున్ రెడ్డి సినిమాకు లింక్ ఉందని అంటున్నారు నెటిజన్లు. దీనిపై ఛార్మి రియాక్ట్ అయింది.