Home » photogallery » movies »

VIJAY DEVARAKONDA JOINS 14 MILLION CLUB IN INSTAGRAM AND HERE THE LIST OF 10 HEROES INSTAGRAM FOLLOWERS PK

South heroes Instagram followers: అల్లు అర్జున్ సరసన విజయ్ దేవరకొండ.. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న 10 మంది సౌత్ హీరోలు వీళ్ళే..

South heroes Instagram followers: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రమోషన్ అనేది నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోయింది. ఇప్పుడు ఏదైనా కూడా ఒక్క క్లిక్ చాలు. సోషల్ మీడియాలో అలా పోస్ట్ చేస్తే.. ఇలా లక్షల్లో వ్యూస్ వచ్చేస్తుంటాయి. అలా సౌత్ ఇండియాలో చాలా మంది హీరోలు సోషల్ మీడియాలో.. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు.