ఇక ఈ సినిమా ట్రైలర్‌ను ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీతో పాటు మిగతా ఐదు భాషల్లో ఈ మూవీ ట్రైలర్ 24 గంటల్లో యూట్యూబ్‌లో 16 మిలియన్స్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. మీడియం రేంజ్ హీరోల్లో ఈ ట్రైలర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇటీవలే 65 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిందని మూవీ టీం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
విజయ్ దేవరకొండ లైగర్, , " width="1600" height="1600" /> విక్రమ్ డైరెక్టర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి మరి డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు పట్టించుకుంటాడా ? లేదా ? అన్నది ఇంకాస్త టైం వెయిట్ చేసి చూడాల్సిందే. విజయ్ ప్రస్తుతం లైగర్, జనగణమణ, ఖుషీ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
మరోవైపు లైగర్ సినిమాకు ఓ రేంజ్లో బిజినెస్ జరుగుతోంది. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్‌ను సరిగమ సినిమాస్ దక్కించుకుంది. దాదాపుగా 8 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్ అమ్ముడుపోయాయని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్, కెజీయఫ్ సినిమాలు కూడా సరిగమ సినిమాస్ ఓవర్సీస్లో డిస్ట్రీబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే.