మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్ లో వస్తోన్న 11వ సినిమా ఇది. మొన్నామధ్య సినిమా ఫస్ట్ లుక్ ని వదిలారు. కశ్మీర్ నేపథ్యంలో అందమైన ప్రేమకథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.