ఈ విషయాన్ని పూరి, ఛార్మిలతో కూడా చెప్పారని సమాచారం. తన నెక్స్ట్ మూవీ జన గణ మన కూడా పూరి, ఛార్మి లతోనే చేయాల్సి ఉంది కాబట్టి ఆ సినిమా సక్సెస్ సాధిస్తే అప్పుడు లాభాల్లో వాటా తీసుకునేలా విజయ్ దేవరకొండ ప్లాన్ చేసుకున్నారట. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో 6 కోట్ల రూపాయల వరకు వెనక్కి ఇవ్వడం విజయ్ గొప్పతనమే అని చెప్పుకోవాలి.