Home » photogallery » movies » VIJAY DEVARAKONDA GOT ANOTHER RECORD MOST DESIRABLE MEN 2020 IN INDIA LIST OUT AND VIJAY DEVARAKONDA TOPS AND HERE TOP 50 TA

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఖాతాలో మరో రికార్డు.. దేశంలోనే నంబర్ 2 డిజైరబుల్ మెన్‌గా రౌడీ..

Vijay Devarakonda - Most Desirable Men In India | తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగారు విజయ్ దేవరకొండ. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో మార్కెట్ పెంచుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు. 2020: మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020 లిస్ట్ వచ్చేసింది. ప్రతీ ఏడాది సమ్మర్‌కు దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో టైమ్స్ సంస్థ ఓ సర్వే నిర్వహిస్తుంది. అందులో అత్యధిక ఓట్లు సాధించిన వాళ్లకు మోస్ట్ డిజైరబుల్ మెన్ పట్టం కడతారు. తాజాగా హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈయన ఆల్ ఇండియా లెవల్లో నెంబర్ 2 ప్లేస్‌లో నిలిచారు.