Vijay Devarakonda - Liger: తెలుగు రాష్ట్రాల్లో లైగర్ రచ్చ మొదలయింది. విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్‌ను అభిమానులు పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమా విడుదలయిందా.. అన్నట్లుగా సందడి చేస్తున్నారు. పచ్చబొట్లు, బీరాభిషేకాలు, కేక్ కటింగ్‌లు, బాణాసంచా, స్వీట్లతో... టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేస్తున్నారు.