దీంతో విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. గతంలో విజయ్, సమంత బర్త్ డేల సమయంలో వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఫోటోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సమంతతో ఎప్పుడో ప్రేమలో పడ్డాను అంటూ విజయ్ దేవరకొండ కామెంట్స్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది.