Arjun Reddy@4Years : విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మూవీకి 4 యేళ్లు పూర్తి.. సాధించిన రికార్డులు.. కలెక్షన్లు..

Arjun Reddy@4Years : విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మూవీకి 4 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యారు. అంతేకాదు దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా కూడా మంచి పేరు సంపాదించారు. ఈ మూవీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది. ఈ మూవీ విడుదలై నేటికి నాలుగు యేళ్లు పూర్తి చేసుకుంది.సాధించిన రికార్డుల విషయానికొస్తే..