లైగర్ సినిమా నిర్మాణ వ్యవహారాలపై ఆ చిత్ర దర్శక నిర్మాతలైన పూరి జగన్నాథ్, చార్మిలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ డైరెక్టర్ కాగా, నిర్మాతల్లో చార్మి కూడా ఉన్నారు. ఈ సినిమా నిర్మాణంలో భాగంగా విదేశాల్లో కూడా షూటింగ్ నిర్వహించారు. ఈ చిత్ర నిర్మాణంలో విదేశీ పెట్టుబడులపై వీరిద్దరిని ఈడీ అధికారులు కొన్నిరోజుల క్రితం విచారించారు.Liger on hotstar Photo : Twitter