హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Liger on Disney Hotstar : డిస్నీ హాట్‌స్టార్‌లో లైగర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. మరి ఇంత తొందరగా..

Liger on Disney Hotstar : డిస్నీ హాట్‌స్టార్‌లో లైగర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. మరి ఇంత తొందరగా..

Vijay Devarakonda Liger on Hotstar | విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగియడంతో లైగర్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.

Top Stories