Home » photogallery » movies »

VIJAY DEVARAKONDA AND OTHER LIGER MOVIE ACTORS REMUNERATION DETAILS HERE SLB

Liger: షాకిస్తున్న మనీ మ్యాటర్స్.. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ సహా ఎవరెవరికి ఎంతెంత?

Liger all actors Remunerations: లైగర్ మూవీతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. అలాగే బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. విజయ్ దేవరకొండ లుక్ గత సినిమాలకు భిన్నంగా ఉండనుంది. మరి ఈ సినిమాలో భాగమైనందుకు గాను ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో చూద్దామా..