Vijay Master Celebrations : దళపతి విజయ్ మాస్టర్ విడుదల.. థియేటర్స్ ముందు ఫ్యాన్స్ సంబరాలు..

Vijay Master Celebrations : తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్టర్’. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో థియేటర్స్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఖైదీ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
2/ 11
దీనికి తోడు విజయ్, విజయ్ సేతుపతి కలిసి నటించడంతో అంచనాలు మరో రేంజ్లో ఏర్పడ్డాయి. ఇక సినిమా ఫస్ట్ లుక్ నుండి టీజర్ వరకూ మాస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను మరింతపెంచుతూ పోయింది.
3/ 11
మాళవిక మోహన్ హీరోయిన్గా చేస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదలకావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ చివరకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
4/ 11
దీంతో ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో సినిమా ఎన్నోఅడ్డంకులు దాటుకుని విడుదలవుతోందని పండుగ చేసుకుంటున్నారు.
5/ 11
Vijay Master Celebrations : దళపతి విజయ్ మాస్టర్ విడుదల.. థియేటర్స్ ముందు ఫ్యాన్స్ సంబరాలు..
6/ 11

7/ 11

8/ 11

9/ 11

10/ 11

11/ 11