హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vijay 67: పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన విజయ్ 67వ చిత్రం..

Vijay 67: పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన విజయ్ 67వ చిత్రం..

Vijay 67 Movie : తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ సినిమా వారసుడు. తమిళంలో వారిసు పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్‌‌ను ఎంజాయ్ చేస్తూనే తన 67వ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కన్ఫామ్ చేయడంతో పాటు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది.

Top Stories