Home » photogallery » movies »

VIJAY 66 RASHMIKA MANDANNA DIL RAJU VAMSHI PAIDIPALLY MOVIE STARTED TODAY WITH POOJA CEREMONY TA

Vijay 66 : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విజయ్, రష్మిక, దిల్ రాజు, వంశీ పైడిపల్లి క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్..

Vijay 66 : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విజయ్, రష్మిక, దిల్ రాజు, వంశీ పైడిపల్లి క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్. హీరోగా విజయ్‌కు ఇది 66వ మూవీ. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లు విజయ్, రష్మికలపై దిల్ రాజు క్లాప్ కొట్టారు.