Vidya Balan: కుర్రకారుకు వేడెక్కిస్తున్న విద్యాబాలన్.. తాజా ఫోటో షూట్
Vidya Balan: కుర్రకారుకు వేడెక్కిస్తున్న విద్యాబాలన్.. తాజా ఫోటో షూట్
Vidya Balan | విద్యా బాలన్.. అన్ని భావాలను పలికించగల అద్భుత నటి. ఇటు గ్లామర్‌గా కనపడుతూనే అటూ సీరియస్ పాత్రల్లో నటిస్తూ.. అదరగొడుతోంది. తాజాగా అమె ఫోటో షూట్ కుర్రకారుకు మతులు పోగొడుతోంది. కొత్త ఏడాది ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండీగా మారాయి.
1/ 9
బ్లాక్ కార్సెట్ టాప్‌లో మ్యాచింగ్ ప్యాంట్లో విద్యాబాలన్ . (Image: Instagram)
2/ 9
బ్లాక్ కార్సెట్ టాప్‌లో మ్యాచింగ్ ప్యాంట్లో విద్యాబాలన్ (Image: Instagram)
3/ 9
నల్లటి వేషధారణలో తన హాట్ లుక్స్‌తో విద్యాబాలన్ (Image: Instagram)