Home » photogallery » movies »

VIDYA BALAN LOOKS STUNNING IN HER LATEST PHOTOS SR

విద్యా బాలన్ హాట్ ఫోటోస్..చూస్తే మతిపోవాల్సిందే..

విద్యా బాలన్, తెలుగులో బాలకృష్ణ హీరోగా చేస్తూ నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించింది. ఆ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే హిందీలో విద్యా బాలన్..పలు విజయవంతమైన చిత్రాలు చేసింది. 'ఇష్కియా', 'ది డర్టీ పిక్చర్', 'కహాని' లాంటీ చిత్రాలు చేసి..యావత్ దేశం మొత్తం అభిమానుల్ని సంపాదించుకుంది.