Home » photogallery » movies » VIDYA BALAN BALAKRISHNA NTR BIOPIC HEROINE REVEALS HER FIRST REMUNARATION HERE ARE THE DETAILS TA

Vidya Balan: విద్యా బాలన్ మొదటి సంపాదన మరి ఇంత తక్కువ.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన బాలయ్య భామ..

విద్యా బాలన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. లేటు వయస్సులో కెరీర్ ప్రారంభించారు. తెలుగులో ఈమె బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో బసవ తారకం పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. తాజాగా విద్యా బాలన్ తన లేటెస్ట్ మూవీ ‘షేర్ని’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన తొలి సంపాదన ఎంతో చెప్పి మరోసారి అభిమానులకు షాక్ ఇచ్చింది.