Venaktesh:విక్టరీ వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’కు 30 యేళ్లు.. సాధించిన రికార్డులు ఇవే..

Venkatesh Bobbili Raja 30 Years | విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘బొబ్బలి రాజా’ సినిమా విడుదలై నేటితో 30 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం అప్పట్లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.