Venkatesh - Gharshana@17Years: వెంకటేష్ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్‌ ‘ఘర్షణ’కు 17 ఏళ్లు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..

Venkatesh - Gharshana@17 Years: విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘ఘర్షణ’ మూవీకి రిలీజై నేటికి 17 ఏళ్లు. అసిన్ హీరోయిన్‌గా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచిపోయింది.