Home » photogallery » movies »

VICTORY VENKATESH LAUNCHES AADI SAI KUMAR BURRA KATHA TRAILER TA

Pics:వెంకటేష్ చేతులు మీదుగా ఆది ‘బుర్రకథ’ ట్రైలర్ విడుదల..

‘ప్రేమకావాలి’ అంటూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడు ఆది. ఆ తర్వాత విడుదలైన ‘లవ్లీ’ కూడా మంచి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ‘సుకుమారుడు’, ‘ప్యార్ మే పడిపోయానే’, ‘గాలిపటం’, ‘రఫ్’... ఇలా ఓ అర డజనుకు పైగా సినిమాలు చేసినా ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం సఫలం కాలేకపోతున్నాడు ఆది. తాజాగా ఈయన ముఖ్యపాత్రలో నటించిన బుర్రకథ ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ చేతులు మీదుగా విడుదలైంది.