Venkatesh - Divya Bharathi: దివ్య భారతి సహా వెంకటేష్ పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..

Venkatesh - Divya Bharathi | ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డాక్టర్ డి. రామానాయుడు అబ్బాయిగా సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన వెంకటేష్.. తన ఫిల్మ్ కెరీర్‌లో దివ్యభారతి సహా ఎంతో మంది కథానాయికలను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఇంతకీ విక్టరీ హీరో చేతులు మీదుగా ఇంట్రడ్యూస్ అయిన హీరోయిన్స్ ఇంకెవరు ఉన్నారంటే..