Drishyam 2 movie: వెంకటేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కాస్త ముందుగానే ‘దృశ్యం 2’ స్ట్రీమింగ్..

Drishyam 2 movie: విక్టరీ వెంకటేష్ (Venkatesh Drishyam 2 movie) హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సినిమా దృశ్యం 2. ఈ సినిమా కోసం వెంకీ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. పైగా మలయాళంలో బ్లాక్‌బస్టర్ కావడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని చూస్తున్నారు ఫ్యాన్స్.